పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చిన అసదుద్దిన్ ఒవైసి

0
1183

asaduddin-owaisi-pawan-kalyan-modi

జనసేన పార్టి అద్యక్షుడు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించాడు. మోడీ (బిజేపి) కి మద్దతు ఇవ్వమని చెప్పడానికి నువ్వు ఎవరని అయినా ఒక మతతత్వ వాదికి మద్దతు ఇవ్వమని ఎలా చెబుతావని పవన్ కళ్యాణ్ ని నిలదీసారు.
ఒకవేల  మోడీ (బిజేపి)కి మద్దతు ఇస్తే నీ  సినిమాలు హైదరాబాద్ లో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు.
నరేంద్ర మోడీ కి మీడియా పత్రికలు అనవసరమైన ఎక్కువ ప్రచారం చేస్తుందని, ఇది అంత మంచిది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

సరే ఈ విషయం కాస్త అలా పక్కన పెడితే.. మోడీ మతతత్వ  వాది, బిజేపి మతతత్వ పార్టి అయితే మరి అసదుద్దీన్  ఒవైసీ  ఏం పార్టి..? అదండీ సంగతి మరి మీరేమంటారు..

VN:F [1.9.22_1171]
Rating: 9.0/10 (1 vote cast)
VN:F [1.9.22_1171]
Rating: 0 (from 0 votes)
పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చిన అసదుద్దిన్ ఒవైసి, 9.0 out of 10 based on 1 rating

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here